హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్వాతంత్ర్య ఉద్యమానికి జీవం పోసిన గీతం వందేమాతరం

MNCL: బెల్లంపల్లి పట్టణంలోని తిలక్ స్టేడియంలో విద్యాభారతి అఖిల భారత విద్యాసంస్థలు ఆధ్వర్యంలో ఇవాళ నిర్వహించిన "నమామి భారతం" కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ దావ స్వాతి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర్య ఉద్యమానికి జీవం పోసిన గీతం వందేమాతరం అన్నారు. వందేమాతర గీతానికి 150 ఏళ్లు పూర్తి అవుతుందడం గర్వకారణం అన్నారు.