హైదరాబాద్: 28°C
తెలంగాణ

రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డూ..!

HYD: బాలాపూర్ లడ్డూ వేలం పాటలో రికార్డు స్థాయిలో ధర పలికింది. గత ఏడాది మాదిరిగానే వేలం పాట ఉత్కఠంగా కొనసాగింది. ఈ వేలంలో సామ ప్రణీత్ రెడ్డి రూ. 39 లక్షలు బాలాపూర్ లడ్డూను కైవసం చేసుకున్నాడు. కాగా, గతేడాది రూ. 35 లక్షలకు లడ్డూ ధర పలకగా, ఈసారి ఆ రికార్డు బ్రేక్ అయ్యింది.