హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్షేత్రస్థాయిలో దగ్గరుండి పర్యవేక్షిస్తున్న సీపీ సజ్జనార్

HYD: నగర్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ట్యాంక్‌బండ్ వద్ద వినాయక విగ్రహాల నిమజ్జన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో దగ్గరుండి పరిశీలిస్తున్నారు. అక్కడ చేపట్టిన భద్రతా చర్యలు, బందోబస్తు ఏర్పాట్లు, ట్రాఫిక్ నిర్వహణను సమీక్షించారు. నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు.