SRD: పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో సీఎం సహాయనిధి అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు అందిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు.
తెలంగాణ
నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ అండ: ఎమ్మెల్యే


