GDWL: గద్వాల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా ప్రయాణికులకు ఆధునిక మౌలిక వసతులు కల్పించే లక్ష్యంతో రూ.43 కోట్ల భారీ బడ్జెట్‌తో కేంద్ర ప్రభుత్వం ఈ అభివృద్ధి పనులను చేపట్టారు. ప్ర 2027 ఏప్రిల్ చివరి నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
తెలంగాణ
గద్వాల్ రైల్వే స్టేషన్‌కు ఆధునిక హంగులు


