హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీ నియామకం

SDPT: జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీగా పుట్ల ప్రసాద్ నియమితులయ్యారు. ఈ క్రమంలో నియామకానికి సంబంధించి పార్టీ అధిష్టానం, ముఖ్య నాయకుల సమక్షంలో ఆయనకు నియామక పత్రం అందజేసి బాధ్యతలు అప్పగించారు.  ఈ సందర్భంగా పుట్ల ప్రసాద్ తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని తెలిపారు.