హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర రూట్ ఇదే!

HYD: భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనాల శోభాయాత్ర సాగుతోంది. బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర చంద్రాయణగుట్ట వంతెన- ఫలక్ నుమా- అలియాబాద్-చార్మినార్-మదీనా జంక్షన్-అఫ్జల్ గంజ్-మహారాజాగంజ్-అబిడ్స్-బషీర్‌బాగ్-లిబర్టీ-NTR మార్గ్ & PV నరసింహారావు మార్గ్ ద్వారా ట్యాంక్ బండ్ చేరుకుంటుంది. ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని, వాహనాదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు.