BDK: వినాయక నిమజ్జన పాయింట్ వద్ద టపాసులు కాల్చడం పూర్తిగా నిషేధం అని శుక్రవారం ఎస్పీ రోహిత్ రాజు స్పష్టం చేశారు. నదిలోకి దిగడం, బారికేడ్లు దాటి వెళ్లడం, నిషేధిత ప్రాంతాల్లో నిలబడటం వంటి చర్యలకు పాల్పడరాదని చెప్పారు. శోభాయాత్ర నిర్వాహకులు పోలీసు శాఖ సూచించే భద్రతా, ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు.
తెలంగాణ
శోభాయాత్ర నిర్వాహకులు నిబంధనలు పాటించాలి: ఎస్పీ


