SRCL: బోయినపల్లి మండల కేంద్రం నుంచి కొదురుపాక వెళ్లే మార్గంలోని బ్రిడ్జి సమీపంలో రోడ్డుపై పెద్ద గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారింది. వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండల సీపీఎం కన్వీనర్ గురజాల శ్రీధర్ ఆరోపించారు. ప్రమాదాలు జరిగితే అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: 'రోడ్డు గుంతలకు మరమ్మతులు చేపట్టాలి'


