హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళా సమైక్య భవనానికి భూమి పూజ

NRPT: మరికల్ మండలం రాకొండ గ్రామంలో మహిళా సమైక్య భవన నిర్మాణానికి శుక్రవారం DCC ఉపాధ్యక్షులు సూర్య మోహన్ రెడ్డి భూమి పూజ నిర్వహించారు. వీబి జీ రాంజీ నిధుల ద్వారా రూ.10 లక్షలతో భవనాన్ని నిర్మిస్తున్నట్లు సర్పంచ్ పుల్లప్ప తెలిపారు. మహిళల అభివృద్ధి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో హర్షవర్ధన్, వీరన్న, నరహరి, జై సింహా రెడ్డి, హరీష్ కార్యదర్శి తిరుపతమ్మ పాల్గొన్నారు.