NGKL: కల్వకుర్తి పట్టణంలోని హరిహర టౌన్ షిప్ సమీపంలోని శ్మశానవాటిక పరిస్థితి అధ్వానంగా మారింది. శ్మశానవాటిక పరిసరాల్లో చెత్తాచెదారం, పిచ్చిమొక్కలు పెరగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అంత్యక్రియలకు వచ్చే వారు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అధికారులు స్పందించి శ్మశానవాటికను శుభ్రపరిచి, మౌలిక వసతులు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
శ్మశానవాటికలో అధ్వాన పరిస్థితి


