హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆలయ హుండీ ఆదాయం వివరాలు

SRD: కోహీర్ మండలం బడంపేటలోని ప్రసిద్ధ శ్రీ రాచణ్ణ స్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపును అధికారులు నిర్వహించారు. బొంతపల్లి ఈఓ రామబ్రహ్మచారి పర్యవేక్షణలో, ఆలయ ఈఓ వి. శివరుద్రప్ప సమక్షంలో ఈ హుండీ లెక్కింపు ప్రక్రియ కొనసాగింది. మొత్తం రూ.4,60,340 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.