హైదరాబాద్: 28°C
తెలంగాణ

జర్నలిస్టుల శిక్షణకు జోరుగా ఏర్పాట్లు

KMR: బాన్సువాడ పట్టణంలో ఈనెల 29, 30 తేదీల్లో జర్నలిస్టులకు రెండు రోజుల శిక్షణా తరగతుల ఏర్పాట్లను తెలంగాణ మీడియా అకాడమీ బృందం శుక్రవారం పరిశీలించింది. తెలంగాణ మీడియా అకాడమీ, టీయూడబ్ల్యుజే ఐజేయు సంయుక్త ఆధ్వర్యంలో దేశాయిపేటలోని ఎస్ఆర్ఎన్‌కె ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు.