BDK: బూర్గంపహాడ్ మండలం, సారపాక గ్రామపంచాయతీ వెనుక ఈఎస్ఐ ఆస్పత్రి కోసం అద్దెకు తీసుకున్న భవనానికి 15 నెలలుగా అద్దె చెల్లించలేదని ఇంటి యజమాని ఆరోపించారు. దీంతో అద్దె బకాయి చెల్లించాలని కోరుతూ శుక్రవారం భవనానికి తాళం వేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు స్పందించాల్సి ఉంది.
తెలంగాణ
అద్దె బకాయిపై ఇంటి యజమాని నిరసన


