ఖమ్మం జిల్లాలో ఓటర్ల జాబితా సవరణలో భాగంగా పేరు, వయస్సు తప్పులున్న వారికి,మ్యాపింగ్ కాని వారికి బీఎల్ఓ (BLO)లు నోటీసులుఇస్తున్నారు.నోటీసు అందుకున్న ఓటర్లు నిర్దేశిత తేదీ,సమయానికి అధికారుల ముందుకు వెళ్లి ధ్రువపత్రాలతో వివరాలు సరిచేసుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్.సూచించారు.సరైన ఆధారాలు లేని వారికి పంచనామా ద్వారా పరిశీలన ఉంటుందని స్పష్టం చేశారు.
తెలంగాణ
ఓటర్లకు కలెక్టర్ కీలక సూచనలు


