హైదరాబాద్: 28°C
తెలంగాణ

గొర్రెలు, మేకల బీమా పథకం ప్రారంభం

KNR: ఇందిరాభవన్‌లో రేపు గొర్రెలు, మేకల పెంపకందారులకు ప్రత్యేక సమావేశం జరగనుంది. మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ హాజరై బీమా పథకాన్ని ప్రారంభించనున్నారు. రూ. 3 వేల నుంచి రూ. 8 వేల ప్రీమియం వివరాలతో పాటు, సహకార సంఘాల ఎన్నికలు, ఆస్తుల పంపిణీపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.