హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖిల్లా ఘనపూర్ చారిత్రక వైభవానికి గుర్తింపు

WNP: ఖిల్లా ఘనపూర్ మండలంలో కాకతీయుల కాలం నాటి కోటలు, చారిత్రక కట్టడాలను పరిశీలించేందుకు ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సునీతారెడ్డి, డీఎస్పీ ఆదివారం ఉదయం 7 గంటలకు ఖిల్లా ఘనపూర్‌కు రానున్నారు. ఈ సందర్భంగా చారిత్రక ఆనవాళ్లను పరిశీలించి, ప్రాంత ప్రాధాన్యతను మరింత వెలుగులోకి తీసుకురావడంపై దృష్టి సారించనున్నారు.