PDPL: జానపద కళారూపాల పరిరక్షణకు అక్టోబర్ 1న ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తార ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు రాజేష్ తెలిపారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్‌లో వివరాలు వెల్లడించారు. దేవునిపల్లె లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆవరణలో కార్యక్రమం జరుగుతుందని, అంతరించిపోతున్న కళలను కాపాడేందుకు అందరూ సహకరించాలని కోరారు.
తెలంగాణ
'అక్టోబర్ 1న సమ్మేళనం'


