అన్నమయ్య: చిట్వేల్ జడ్పీహెచ్‌ఎస్‌లో వర్షాలకు కూలిన ప్రహరీ గోడకు ఏడాది గడిచినా మరమ్మతులు చేపట్టలేదు. పక్కనున్న గోడలు కూడా బలహీనంగా ఉండటంతో విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోసారి వర్షాకాలం నేపథ్యంలో ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి గోడ పునర్నిర్మాణ పనులు చేపట్టాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: చిట్వేల్ పాఠశాలలో భద్రతపై ఆందోళన


