MDK: నర్సాపూర్ డివిజన్ పరిధిలోని శివంపేట, నర్సాపూర్, చిల్పిచేడ్ మండలాల్లోని రెవెన్యూ, అటవీ భూముల స్థితిగతులపై జిల్లా కలెక్టర్ ఐడీఓసీలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భూముల సరిహద్దులు, రికార్డుల స్పష్టత, వివాదాల పరిష్కారంపై ప్రత్యేకంగా చర్చించారు. భవిష్యత్తులో భూసమస్యలు తలెత్తకుండా సరిహద్దులను పక్కాగా గుర్తించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
తెలంగాణ
అటవీ భూముల స్థితిగతులపై కలెక్టర్ సమీక్ష


