MDK: జిల్లాలో వినాయక నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా సాగుతున్నాయి. మొత్తం 2,965 విగ్రహాలకు గాను ఇప్పటివరకు 1,469 విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు తెలిపారు. మిగిలిన 1,496 విగ్రహాల నిమజ్జనానికి 600 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని ఎస్పీ శ్రీనివాస్ రావు పేర్కొన్నారు.
తెలంగాణ
జిల్లాలో ప్రశాంతంగా వినాయక నిమజ్జనాలు


