MDK: తూప్రాన్ పట్టణంలో 8వ శతాబ్దం,12వ శతాబ్దాలకు చెందిన వీరగల్లు శిల్పాలు, శాసనాలు వెలుగుచూశాయి. ఈ శాసనాల్లో క్రీస్తు శకం 8వ శతాబ్దపు రాష్ట్ర కూటులకు చెందిన వీరగల్లు శిల్పం, 11వ శతాబ్దానికి చెందిన కళ్యాణీ చాళుక్య వంశానికి చెందిన రాజధాని శాసనం లభించిందని చరిత్ర పరిశోధకుడు K.P .రాజ్ కుమార్ తెలిపారు. తూప్రాన్ ప్రాంతం శతాబ్దాల పాటు ప్రముఖ రాజకీయ, సాంస్కృతిక కేంద్రంగా విరాసిల్లిందని స్పష్టమవుతోంది.
తెలంగాణ
తూప్రాన్‌లో పురాతన శిల్పాలు లభ్యం


