హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రామాల్లో స్వచ్ఛత కార్యక్రమాలు

KNR: చొప్పదండి మండలం కోనేరుపల్లి, కాట్నపెల్లి గ్రామాల్లో గురువారం స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా జన్ భాగీదారి, శ్రమదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సహకార సంఘం ఛైర్మన్ ఇప్ప శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను మానుకొని జ్యూట్ బ్యాగులు వాడాలని, పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని పిలుపునిచ్చారు.