హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సేవరేజ్ బోర్డులో 130 మేనేజర్ పోస్టులకు టీజీపీఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సందర్భంగా సివిల్, ఎలక్ట్రానిక్, మెకానికల్, ఐటీ, ఈసీఈ పూర్తి చేసిన వారు అక్టోబర్ 17వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు శుక్రవారం ప్రకటనలో వెల్లడించారు. వయసు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. tgps.gov.in సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
HYDలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం


