హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణేష్ శోభాయాత్రల్లో అమ్మాయిలతో జాగ్రత్త..!

HYD: నగరంలో గణేష్ శోభాయాత్రలను ఆసరాగా చేసుకునే పోకిరీలకు షీ టీమ్స్ గట్టి వార్నింగ్ ఇస్తున్నాయి. ఊరేగింపుల్లో అమ్మాయిలతో, మహిళలతో, బాలికలతో అసభ్యంగా ప్రవర్తించే వారిని ఇట్టే పసిగట్టే విధంగా ఈసారి పటిష్ఠ నిఘాను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఈ విధంగా వెక్కిలి చేష్టలకు పాల్పడిన 1,500 మందిని షీ టీమ్స్ బృందాలు పట్టుకున్నాయి. పూలు, పేపర్లు చల్లినా నేరమే.