HYD: గణేశ్ నిమజ్జనానికి టీజీఎస్ఆర్టీసీ భారీ ఏర్పాట్లు చేసింది. నగరంలో 24 గంటల పాటు 700 ప్రత్యేక బస్సులు నడపనుంది. 44 కీలక ప్రాంతాల్లో కంట్రోలర్లను, ప్రత్యేక కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసింది. అత్యవసర సేవల కోసం రిలీఫ్ వాహనాలు, మెకానిక్లు, డ్రైవర్లను అందుబాటులో ఉంచింది. ట్రాఫిక్ డైవర్షన్లకు అనుగుణంగా APSRTC, KSRTC బస్సుల రూట్లలో మార్పులు చేసింది.
తెలంగాణ
నిమజ్జనం స్పెషల్.. నగరంలో 24Hrs బస్సులు


