హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీమకొండలో వింత జంతువు ప్రత్యక్షం

ASR: పెదబయలు(M)సీమకొండలో గురువారం ఓ వింత జంతువు ప్రత్యక్షమైంది. నీటి కుక్కను పోలిన ఆకారంలో ఉన్న ఈ జంతువును చూసిన గిరిజనులు గమనించారు. సాధారణంగా దీనిని నీటి కుక్క లేదా నీటి పిల్లి అని పిలుస్తారని పలువురు తెలిపారు. అయితే ఈ జంతువు ఏదన్నది స్పష్టంగా తెలియలేదు.చుట్టుపక్కల గ్రామాల్లోనూ దీనిపై చర్చ జరుగుతోంది. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.