ప్రకాశం: గిద్దలూరులో 10 మద్యం దుకాణాల లైసెన్సులకు నోటిఫికేషన్ విడుదలైనట్లు ఎక్సైజ్ అధికారి ఆయేషాబేగం తెలిపారు. సర్కిళ్ల వారీగా చూస్తే గిద్దలూరులో 7, కంభంలో 3 దుకాణాలు ఉన్నాయి. దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలు అని తెలిపారు. 24 నుంచి వచ్చే నెల 1 అర్ధరాత్రి వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. 3న పరిశీలన జరిపి, 5న లాటరీ పద్ధతిలో దుకాణాలను కేటాయిస్తారు.
ఆంధ్రప్రదేశ్
10 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్


