NGKL: గడిచిన 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా నమోదైన వర్షపాత వివరాలను అధికారులు వెల్లడించారు. అత్యధికంగా పాలెంలో 9.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత బిజినపల్లిలో 8.8 మి.మీ, పెద్దముదునూర్‌లో 7.0 మి.మీ, మంగనూర్‌లో 4.0 మి.మీటర్ల వర్షపాతం.నాగర్ కర్నూల్, యంగంపల్లి 3.0 మి.మీ, తిమ్మాజిపేట, వటవర్లపల్లి 2.0 మి.మీ, తూడుకూర్తి 1.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యాయి.
తెలంగాణ
జిల్లాలో నమోదైన వర్షపాత వివరాలు ఇవే..!


