GNTR: గ్రామీణ ప్రాంత యువత, మహిళలకు అగరబత్తి తయారీలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ సందీప్ తెలిపారు. అక్టోబర్ 5 నుంచి శిక్షణ ప్రారంభమవుతుందని చెప్పారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి కల్పిస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అగరబత్తి తయారీలో ఉచిత శిక్షణ


