JN:స్టేషన్ ఘనపూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జనగామ జిల్లా బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్దఎత్తున పాల్గొని శిబిరాన్ని విజయవంతం చేయాలని డీసీహెచ్‌ఎస్, సూపరింటెండెంట్ డాక్టర్ జి. సంధ్య కోరారు. ‘రక్తదానం చేయండి.. ప్రాణదాతలు కండి’ అని పిలుపునిచ్చారు.
తెలంగాణ
నేడు మెగా రక్తదాన శిబిరం


