ASF: బెజ్జూర్ మండలం కుకుడలో ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచాయి. భవనం పూర్తికాకపోవడంతో రాత్రివేళల్లో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతోందని గ్రామస్థులు చెబుతున్నారు. ప్రజలకు వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో చేపట్టిన పనులను అధికారులు పరిశీలించి, పెండింగ్ పనులు పూర్తి చేసి కేంద్రాన్ని వినియోగంలోకి తీసుకురావాలని కోరారు.
తెలంగాణ
video: నిర్లక్ష్యపు నీడలో.. అసంపూర్తి ఆసుపత్రి భవనం!


