అన్నమయ్య: తిరుపతి జిల్లా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 25, 26 తేదీల్లో రైల్వే కోడూరులోని బత్యాల భవన్‌లో నిర్వహించనున్న రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని ఏపీఎండీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఓబులవారిపల్లి మండలం మంగంపేటలో కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు పాల్గొని శిక్షణా తరగతులకు కార్మికులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'రాజకీయ శిక్షణా తరగతులను జయప్రదం చేయండి'


