VZM: కొత్తవలస పట్టణ కేంద్రంలో ఉన్న సబ్బవరం రోడ్డు నాలుగు రోజులుగా కురిసిన వర్షానికికాలువలలో ఉన్న మురుగునీరు రోడ్డు మీద ప్రవహిస్తుంది. కాలువలలో పూడికలు తీయకపోవడంవలన వర్షాకాలంలో స్థానికులు ముప్పుతిప్పలు పడుతున్నారు. కొంతమంది దుకాణదారులు కాలువలు మూసివేయడంతో ఈ పరిస్థితి ఎదుర్కొంటున్నామని స్థానికులు విమర్శిస్తున్నారు. సంబంధిత అధికారులు దృష్టి సారించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు మీద ప్రవహిస్తున్న వర్షం నీరు


