MDCL: ఉప్పల్ నల్లచెరువు కట్ట వద్ద ఏర్పాటు చేసిన బేబీ పాండ్‌లో గణపతి ప్రతిమల నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. ఉప్పల్, చిలుకానగర్, నాచారం, బోడుప్పల్, మేడిపల్లి, పీర్జాదిగూడ నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. నిమజ్జనాలకు మూడు క్రేన్లు అందుబాటులో ఉంచగా, పరిసరాలను పారిశుద్ధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారు.
తెలంగాణ
VIDEO: ఉప్పల్ నల్లచెరువు వద్ద గణపతి నిమజ్జనాలు..!


