హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖ దాహం తీరినట్టే!

VSP: ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గి తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొన్న విశాఖపట్నానికి మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఊరటనిచ్చాయి. ఏలేరు, తాటిపూడి, రైవాడ, మేఘాద్రిగెడ్డ, గంభీరం, గోస్తానీ, ముడసర్లోవ జలాశయాల్లో నీటి లభ్యత మెరుగుపడింది.వర్షాలతో ఇన్‌ఫ్రా‌లు పెరగడంతో రానున్న రోజుల్లో నగరానికి తాగునీటి లభ్యత మరింత మెరుగయ్యే అవకాశం ఉంది.