VKB: కుల్కచర్ల మండలం ప్రాథమిక సహకార సంఘం సర్వసభ్య సమావేశం ఇవాళ నిర్వహించనున్నట్లు అధ్యక్షుడు భీంరెడ్డి తెలిపారు. ఈ సమా ముఖ్య అతిథిగా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం రైతువేదికలో ఎమ్మెల్యే చేతుల మీదుగా షాద్ ముబారక్ చెక్కులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ
నేడు PACS సర్వసభ్య సమావేశం


