ELR: భీమడోలు మండలం పాతూరు షుగర్ ఫ్యాక్టరీ కల్వర్టు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పశ్చిమబెంగాల్ నుంచి ఏలూరు మీదుగా నారాయణపురం చేపపిల్లల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరో 9 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను 108 లో ఆస్పత్రికి తరలించారు. ఘటనలో చేపపిల్లలు రోడ్డుపైనే పడిపోయాయి.
ఆంధ్రప్రదేశ్
ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి


