మన్యం జిల్లా సీతంపేట మండలంలో భారీ వర్షాలు, వరదల కారణంగా చాకలిగూడ రహదారి దెబ్బతిని కొట్టుకుపోయింది. దీంతో గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అధికారులు వెంటనే రహదారి పరిస్థితిని పరిశీలించి, పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
'కొట్టుకుపోయిన చాకలిగూడ రోడ్డు '


