ASR: పాడేరు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు ఈనెల 26న ఉద్యోగుల గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ నిశాంతి తెలిపారు. జిల్లాలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న సిబ్బంది తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావచ్చని పేర్కొన్నారు. అయితే బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన అంశాలను గ్రీవెన్స్‌లో స్వీకరించబోమని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్


