HYD: ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జన శోభయాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారీ విగ్రహాన్ని టస్కర్‌పైకి చేర్చారు. మరికాసేపట్‌లో శోభయాత్ర ప్రారంభం కానుంది. భక్తుల రద్దీ నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం వరకు నిమజ్జనం పూర్తి చేయాలని పోలీసులు భావిస్తున్నారు.
తెలంగాణ
VIDEO: టస్కర్‌పైకి బడా గణేశుడు


