WGL: నల్లబెల్లి మండలం ముచ్చింపుల గ్రామానికి చెందిన రాపర్తి సమ్మయ్య, భాగ్యలక్ష్మి దంపతుల కుమారుడు రాపర్తి ప్రశాంత్ జాతీయ స్థాయిలో సత్తా చాటాడు. సింగరేణి ఉద్యోగిగా విధులు నిర్వహిస్తూనే 22వ మాస్టర్స్ నేషనల్ స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్‌లో 200 మీటర్ల మెడ్లీ రిలేలో కాంస్య పతకం సాధించాడు. త్వరలో బెంగళూరు అంతర్జాతీయ పోటీకి ఎంపికైనట్లు తెలిపారు.
తెలంగాణ
అంతర్జాతీయ పోటీలకు ఎంపికైన జిల్లా వాసి


