GNTR: JKC రోడ్డులోని తాడికొండ ఎమ్మెల్యే కార్యాలయంలో ఈ రోజు గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తెలిపారు. ఎమ్మెల్యే కార్యాలయం ఈ కార్యక్రమం ఉదమం 10 గంటలకు ప్రారంభమవుతుందని, స్థానిక ప్రజలు తమ సమస్యలపై వినతులు సమర్పించవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యే కార్యాలయంలో గ్రీవెన్స్ డే


