హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ

NLR: జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో శుక్రవారం నులిపురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేస్తున్నట్లు PHC వైద్య అధికారి కామాక్షయ్య తెలిపారు. రెండు సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల వయసున్నవారు ప్రతి ఒక్కరూ విధిగా వేసుకోవాలన్నారు. ఈ మాత్రలను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.