నెల్లూరు నగరం ఆటోనగర్ సబ్ స్టేషన్ పరిధిలోని 11 కేవీ విక్రమ్ నగర్ ఫీడర్లో నూతనంగా తీగలను ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఈఈ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వుడ్ కాంప్లెక్స్ మెయిన్ రోడ్, విక్రమ్ నగర్, తదితర ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి 11.30 వరకు కరెంటు ఉండదన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఈ ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం


