BPT: చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య శుక్రవారం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 9:30 గంటలకు చీరాల టీడీపీ కార్యాలయంలో 'ప్రజా దర్బార్' నిర్వహించి ప్రజల సమస్యలు స్వీకరిస్తారు. అనంతరం 11:00 గంటలకు ఒంగోలు బృందావనం కళ్యాణ మండపంలో జరిగే ఉమ్మడి ప్రకాశం జిల్లా RMP, PMP వైద్యుల ఆత్మీయ సమావేశానికి హాజరవుతారాని కార్యాలయ సిబ్బంది తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
చీరాల ఎమ్మెల్యే పర్యటన షెడ్యూల్


