BPT: 108 వాహనాల్లో పైలెట్, జిల్లా ప్లీట్ మేనేజర్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా మేనేజర్ బాలకృష్ణ తెలిపారు. పైలెట్ పోస్టులకు 10Th పాసై, హెవీ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. మేనేజర్ పోస్టులకు బీటెక్ పాసై ఉండాలని తెలిపారు. ధ్రువీకరణలతో ఈనెల 27న విజయవాడలోని పోసాని నరసింహారావు చౌదరి హైస్కూల్, వెంకటేశ్వరనగర్, గొల్లపూడిలో ఉదయం 10 గంటలకు హాజరు కావాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
108లో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండి


