MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయల వన దుర్గమ్మ ఆలయంలో ఇవాళ విశేష పూజలు నిర్వహించారు. భాద్రపద మాసం శుక్లపక్ష చతుర్దశిని పురస్కరించుకుని అమ్మవారికి పంచామృతాలు, పవిత్ర గంగాజలంతో ఘనంగా అభిషేకం చేశారు. అనంతరం అర్చకులు స్వామివారిని దివ్య మంగళ రూపంలో అలంకరించి ప్రత్యేక హారతి ఇచ్చారు. భక్తులు పాల్గొని దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించారు.
తెలంగాణ
ఏడుపాయలలో చతుర్దశి ప్రత్యేక పూజలు


