WGL: భద్రకాళి అమ్మవారి ఆలయం శుక్రవారం భక్తులతో కిక్కిరిసింది. తెల్లవారుజాము నుంచే అర్చకులు అమ్మవారికి విశేష పూర్ణాభిషేకాలు, పూజలు నిర్వహించి నూతన వస్త్రాలతో వైభవంగా అలంకరించారు. నగరంతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తి, ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
తెలంగాణ
భద్రకాళి అమ్మవారికి విశేష అలంకరణ


