BDK: హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద గణేశ్ నిమజ్జన బందోబస్తు విధుల్లో ఉండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందిన కొత్తగూడెం 2 టౌన్ ఎస్ఐ కె.వెంకన్న మృతిపై సీఎం రేవంత్‌రెడ్డి సంతాపం తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు.
తెలంగాణ
ఎస్ఐ వెంకన్న మృతి సీఎం సంతాపం


